5 февр. 2023 г. · ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరాళం. ప్రతి మనిషి యొక్క భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు వారి వారి మనసు, అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. |
మనసు అనేది ఎప్పుడూ మారుతూ ఉండే "ఏదో" ఒక విషయం యొక్క వ్యక్తిగత, ఆత్మీయ అనుభవం. " మనసు" అనే భావన మనకు అంతు చిక్కనిది, మరియు వివిధ భాషలు దానిని వేరు వేరుగా వివరిస్తాయి. సంస్కృతంలో మనసుకు బౌద్ధ పదం చిత్త, దీనికి విస్తృతమైన అర్థం ఉంది. |
19 дек. 2013 г. · దీనినే చాల మంది అంతరం అని కూడ అంటారు. ఇది అన్నిటికంటే చాల వేగమైనది కూడ. అది ఎలా అంటే నీవు ఏదైనా అనుకుంటే నీ మనస్సు అక్కడికి వెళుతుంది అంటారు. దీనినే మనం మనిషివి ఇక్కడే వున్నావు, నీ మనస్సు ... |
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే. మనసున్న మనిషికి సుఖము లేదంతే (చనచిత్రంలోని పాటలో ఒక వరస); ఎప్పటి పని అప్పుడు పూర్తిచేసుకుంటే మనసు ఉత్తేజపడుతుంది మరో పనికి కార్యోన్ముఖుడ్ని చేస్తుంది. మనిషి మనసు మరో ఎవరి మెదడుకో అర్థం కాదు. |
వాసనలతో కూడిన ఆలోచనల తరంగమే మనస్సు. ఈ వాసనలు మన జీవితాన్ని సుడిగుండాలుగా మారుస్తాయి. మన మానసిక పరిస్థితి వీటిమీదే ఆధారపడి ఉంటుంది. మంచి ఆలోచనలు మనలో ప్రశాంతతను పెంచుతాయి. చెడు ఆలోచనలు మనలను కష్టాలపాలు చేస్తాయి. |
22 апр. 2021 г. · మనసు అంటే ఏంటి అది మనలో ఎక్కడ ఉంటుంది? కంటికి కనిపించే స్థూల శరీరం లో సూక్ష్మంగా ఉండేదే మనసు అంటే.అది మెదడు లో నే ఉంటుంది.మెదడు శరీరం లో అంతర్భాగం కానీ మనసు కంటికి కనిపించనీ సూక్ష్మ పదార్థం లాంటిది అనవచ్చు. |
Novbeti > |
Axtarisha Qayit Anarim.Az Anarim.Az Sayt Rehberliyi ile Elaqe Saytdan Istifade Qaydalari Anarim.Az 2004-2023 |